హిందూపురం వ్యవసాయ మార్కెట్ కు సోమవారం 2, 320 క్వింటాళ్ల చింతపండు రాగా, ఈ-నామ్ పద్ధతిలో వేలం వేసినట్లు మార్కెట్ కార్యదర్శి చంద్రమౌళి తెలిపారు. అందులో కరిపులి క్వింటా గరిష్టంగా రూ. 24 వేలు, కనిష్టంగా రూ. 8, 500, సగటున రూ. 10 వేల ప్రకారం పలికిందన్నారు. అలాగే ఫ్లవర్ క్వింటా గరిష్టంగా రూ. 9, 500, కనిష్టంగా రూ. 4, 150, సగటున రూ. 36 వేల ప్రకారం క్రయ విక్రయాలు జరిగినట్లు మార్కెట్ కార్యదర్శి వెల్లడించారు.