78 ఏళ్ల రంజీ చరిత్రలో ముంబై ఆటగాళ్లు అరుదైన రికార్డు సృష్టించారు. బరోడాతో జరిగిన నాకౌట్ మ్యాచ్‌లో ముంబై జట్టు పదో నంబర్, పదకొండో నంబర్ ఆటగాళ్లు ఇద్దరూ శతకాలు బాదారు.
తనుష్ కోటియాన్(120*), తుషార్ దేశ్‌పాండే(123) సెంచరీలు చేశారు. వీరిద్దరూ చివరి వికెట్‌కు 232 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కాగా, రంజీ క్రికెట్ చరిత్రలో చివరి ఇద్దరు ఆటగాళ్లు సెంచరీ చేయటం ఇదే తొలిసారి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa