కనిగిరి టీడీపీ అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహరెడ్డి గెలుపునకు కలిసికట్టుగా పని చేద్దామని ఆ పార్టీ పామూరు మండల అధ్యక్షులు పువ్వాడివెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం పామూరుటీడీపీ కార్యాలయంలో పట్టణంలోని 18 భూత్ ఇన్ ఎడ్యుకేషన్, ఫోర్మెన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రతి బూత్ ఇన్‌చార్జి టీడీపీతోనే అభివృద్ధి జరుగుతుందని ఓటర్లకు విజ్ఞప్తి చేయాలని అన్నారు.