టీడీపీ సీనియర్ రాజకీయవేత్త గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా రాజమండ్రి రూరల్ నుంచి కందుల దుర్గేష్ జనసేన నుంచి పోటీ చేయనుండగా..
గోరంట్ల తానూ పోటీలో ఉంటానని ప్రకటించారు. దాంతో చంద్రబాబు.. పవన్ కళ్యాణ్‌ను ఒప్పించడం కందుల దుర్గేష్ తప్పుకున్నట్లు సమాచారం. దాంతో రాజమండ్రి రూరల్ నుంచి బుచ్చయ్య పోటీ చేసేందుకు లైన్ క్లియర్ అయింది.