సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు పాల్పడుతున్నారు. ఎస్బీఐ రివార్డ్స్ పాయింట్స్ కోసం యాప్ డౌన్లోడ్ చేసుకోండి అంటూ వాట్సాప్‌లో APK Filesను పంపుతున్నారు. వీటిని ఇన్స్టాల్ చేసుకోవద్దని, ఫార్వర్డ్ చేయొద్దని అధికారులు సూచిస్తున్నారు.
పొరపాటున ఇన్స్టాల్ చేసుకుంటే ఫోన్ ను హ్యాక్ చేసి ఖాతాల్లోని డబ్బులను కాజేస్తారని, మీ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా ఇతరులకి అసభ్యకర సందేశాలు పంపుతారని హెచ్చరిస్తున్నారు.