ఎన్నికల సమయంలో తనిఖీలు ముమ్మరం చేయాలని, పాత నేరస్తులపై నిఘా పెంచాలని సత్య సాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి అధికారులను ఆదేశించారు. కేంద్రంలో జరిగిన నెలవారి నేర సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాత కేసులపై పురోగతి ఉండాలని, మిస్సింగ్ కేసులపై నిర్లక్ష్యం చేయకూడదు అన్నారు. సమస్తాత్మక పోలీస్ స్టేషన్ లపై ప్రత్యేకంగా ద్రుష్టి ఉంచాలని, చెక్పోస్ట్ వద్ద అక్రమ రవాణా జరగకుండా తనిఖీలు చేపట్టాలన్నారు.