హైదరాబాద్‌లోని ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ ని ఏర్పాటు చేసి పాతికేళ్లు అవుతున్న సందర్భంగా మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్ గేట్స్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృత్రిమ మేధస్సుకు పవర్‌గా భారత్ మారనుందని అన్నారు.
ఈ మేరకు భారత్‌కు చెందిన పలువురు ఇంజినీర్లు, మైక్రోసాఫ్ట్ ఐడీసీ ఎండీ రాజీవ్ కుమార్‌తో సమావేశమయ్యారు. ఇందులో పరిశోధన, అజూర్, విండోస్, ఆఫీస్, బింగ్, కోపిలాట్, ఏఐ అప్లికేషన్స్‌లో ప్రపంచస్థాయి ఉత్పత్తులను మార్కెట్‌కు అందించిందని కుమార్ తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa