ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు చేపట్టిన రైతులపై హర్యానా పోలీసులు కఠిన చర్యలకు సిద్ధమయ్యారు. ఇటీవల జరిగిన ఉద్రిక్తతలో పలువురు రైతులు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారు.
దీంతో ఆ రైతులను గుర్తించి, వారి పాస్‌పోర్టులు, వీసాలను రద్దు చేయాలని హర్యానా ప్రభుత్వం నిర్ణయించింది. కాగా పంటలకు కనీస మద్దతు ధర, పలు డిమాండ్ల సాధనకు రైతులు నిరసనలు తెలుపుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa