నెల్లూరు జిల్లా ఉదయగిరి టీడీపీలో అసమ్మతి సెగలు రాజుకున్నాయి. టీడీపీ అభ్యర్థిగా ఎన్ఆర్ఐ సురేష్ కు టికెట్ ఇవ్వడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
దీంతో మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు తీవ్ర అసంతృప్తి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన అనుచరులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. దీంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారం సాగుతోంది. 14 ఏళ్లుగా ఉదయగిరి టీడీపీ ఇన్ ఛార్జ్ గా బొల్లినేని ఉన్నారు.