శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆధ్వర్యంలో త్వరలో జరగనున్న ఎన్నికలకు సంబందించి రాజకీయ పార్టీ ల నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలకు సంబందించి పలు విషయాలను గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.