ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహాసేన రాజేష్ సంచలన నిర్ణయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 02, 2024, 03:27 PM

పి.గన్నవరం నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగిన ఎమ్మెల్యే అభ్యర్థి మహాసేన రాజేష్ పోటీ నుంచి తప్పుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా శనివారం తెలిపారు.
ఆయన మాట్లాడుతూ.. ‘కులరక్కసి చేతిలో మరోసారి బలైపోయాను. జగన్ రెడ్డి గుర్తు పెట్టుకుంటాను. నా కోసం నా పార్టీని, చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ను ఎవ్వరూ తిట్టొద్దు. నేనే స్వచ్ఛందంగా అభ్యర్థిత్వం నుంచి తప్పుకుంటున్నాను.’ అని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com