కుత్బుల్లాపూర్ నియోజక వర్గం కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద శనివారం నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు అభిమానులు సంక్షేమ సంఘాల సభ్యులు ప్రజలు హ్యాట్రిక్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి పలు శుభకార్యాలకు ఆహ్వానాలు, వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజా సమస్యలపై ఫోన్ ద్వారా అధికారులతో మాట్లాడుతూ నియోజక వర్గంలో పెండింగ్ లో పనులను చర్యలు చేపట్టాలన్నారు.