దేశంలో రాబోయే 10 ఏళ్లలో భారత యూజ్డ్ కార్ల మార్కెట్ 100 బిలియన్ డాలర్ల మార్కును చేరుకుంటుందని ప్రముఖ కార్స్24 సహా-వ్యవస్థాపకుడు, సీఈవో విక్రమ్ చోప్తా అంచనా వేశారు.
కంపెనీ అంతర్గతంగా చేపట్టిన అధ్యయనం ప్రకారం, ఏడాదికి సగటున 15 శాతం వృద్ధితో 2023లో రూ.2 లక్షల కోట్లుగా 2034 నాటికి రూ.8.3 లక్షల కోట్లకు పెరుగుతుందని విక్రమ్ చోప్రా తెలిపారు.