కళ్యాణదుర్గం పట్టణంలోని వాల్మీకి సర్కిల్ లో స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో మంగళవారం అనంతపురం పార్లమెంట్ సభ్యులు, కళ్యాణదుర్గం నియోజకవర్గ సమన్వయకర్త తలారి రంగయ్య కలసి పర్యటించారు. కాఫీ షాప్ వద్ద కాఫీ తాగుతూ స్థానిక ప్రజలతో కాసేపు ఎంపీ తలారి రంగయ్య ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ పార్టీ గెలుపుకు కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలన్నారు. వైసిపి నాయకులు పాల్గొన్నారు.