టాలీవుడ్ హీరో ఎన్టీఆర్, నారా లోకేశ్‌పై మాజీ మంత్రి కొడాలి నాని హాట్ కామెంట్స్ చేశారు. ఈసారి జరగబోయే ఎన్నికల్లో నారా లోకేశ్, చంద్రబాబును గెలిపిస్తే.. జూనియర్ ఎన్టీఆర్‌ను పార్టీలో నుంచి బయటకు పంపించేస్తారని కొడాలి నాని వ్యాఖ్యానించారు.
పుట్టిన రోజు, చావుకు తేడా తెలియని లోకేశ్‌ను సీఎం చేయాలని ఎన్టీఆర్‌పై కుట్రలు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ఆరోపించారు.