ఒక మనిషి చనిపోయాకా శరీరంలో ఎలాంటి కదలిక ఉండదు. కానీ కొన్ని విషయాలు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే మరణం తర్వాత మన బాడీలోని గోర్లు, వెంట్రుకలు పెరుగుతాయట.
ఈ మేరకు సైన్స్ కూడా నిజమనే చెప్తోంది. చనిపోయాక శరీరంలోని కొన్ని కణాలు ఇంకా బ్రతికే ఉంటాయి. అవి శరీరంలోని ఆక్సిజన్‌ని ఉపయోగించుకొని పెరుగుతాయి. అలా గోర్లు, జుట్టు కూడా పెరుగతాయి. ఈ ప్రక్రియ శరీరంలో గ్లూకోజ్ శాతం పూర్తిగా పడిపోయేంతవరకు కొనసాగుతుంది.