జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత తొలిసారిగా ప్రధాని మోదీ కాశ్మీర్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా గురువారం శ్రీనగర్‌లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు. శ్రీనగర్‌లోని బక్షి స్టేడియంలో జరగనున్న 'వికాసిత్ భారత్..వికాసిత్ జమ్మూకశ్మీర్' కార్యక్రమానికి మోదీ హాజరుకానున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa