పుత్తూరు పురపాలక సంఘ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం గురువారం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ కే. ఎల్. ఎన్. రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం మధ్యాహ్నం నాలుగు గంటలకు మంత్రి రోజా హాజరై ప్రారంభిస్తారని తెలియజేశారు. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు నాయకులు అధికారులు, కార్యకర్తలు, ప్రజలు, హాజరు కావాలని సూచించారు