నేడు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఇంటికి YCP కీలక నేతలు వెళ్లనున్నారు. YCPలో చేరాలని పార్టీ జిల్లా పరిశీలకుడు మిథున్ రెడ్డి , మంత్రులు, జిల్లా ఎమ్మెల్యేలు ఆయనని ఆహ్వానించనున్నారు.
పార్టీ మాటగా కీలక పదవి ఇచ్చేందుకు నేతలు హామీ ఇవ్వనున్నారు. ఎన్నికల్లో ముద్రగడను రాష్ట్రంలో పలుచోట్ల ప్రచారం చేయించాలని YCP ఆలోచిస్తోంది.