విశాఖ జిల్లాకు చెందిన మంత్రి గుడివాడ అమర్నాథ్‌కి ఈసారి ఎన్నికల్లో సీటు లేదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తేల్చేశారా అంటే జవాబు అవును అనే వస్తోంది.
గురువారం అనకాపల్లి జిల్లా పర్యటనకు వచ్చిన ముఖ్యమంత్రి ఈ సందర్భంగా మంత్రి గుడివాడను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. అనకాపల్లిలో భరత్ ని గుడివాడ దగ్గరుండి గెలిపించాలని ముఖ్యమంత్రి వేదిక మీద నుంచే సూచించారు. దాంతో గుడివాడకు ఈసారి ఎక్కడా టికెట్ లేదని తేలిపోయింది అని అంటున్నారు.
![]() |
![]() |