పెనమలూరు మండలం వణుకూరు జగనన్న కాలనీలో ఇటీవల అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన మహిళ కేసు మిస్టరీ వీడింది. పోలీసుల కథనం ప్రకారం.. వైకుంఠపురంకు చెందిన గోసాల పీతా జయలక్ష్మి(35)ని ఆమె మేనమామ చేకూరి ప్రకాశరావు, అతని భార్య జ్యోతిలు ఈ నెల 1న ఆమెను ఆటోలో తీసుకెళ్లారు.
ఆమె ఒంటిమీది బంగారు నగల కోసం హత్య చేశారని తేలిపారు. మృతురాలి కుమారుడు కాళిదాసు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాల్ డేట ఆధారంగా దోషులను గుర్తించారు.