international | Suryaa Desk | Published :
Fri, Mar 08, 2024, 01:23 PM
పాకిస్థాన్లోని పంజాబ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఓ సిక్కు వ్యక్తిని మంత్రి పదవి వరించింది. సర్దార్ రమేశ్ సింగ్ అరోడా(49) మైనారిటీ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. నవాజ్ షరీఫ్ నేతృత్వంలోని పీఎంఎల్(ఎన్) తరపున లాహోర్ స్థానం నుంచి మూడోసారి పంజాబ్ అసెంబ్లీకి సర్ధార్ రమేశ్ సింగ్ ఎన్నికయ్యారు.
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com