రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన వడ్డీ మాఫీ అవకాశాన్ని ఉపయోగించుకున్న వ్యక్తి రూ. 18 లక్షల ప్రయోజనం పొందారని కమిషనర్ రవిచంద్ర రెడ్డి శుక్రవారం తెలిపారు. నరసరావుపేట కమిషనర్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ లక్ష్మయ్య నాయుడు
తన ఆస్తి పన్ను 93- 94 ఏడాది నుంచి బకాయి ఉందన్నారు. ప్రభుత్వం మార్చి నుంచి ఆస్తి పన్ను వడ్డీ లేకుండా చెల్లించే అవకాశం కల్పించడంతో. రూ. 18 లక్షలు వడ్డీ మాఫీ పొందారన్నారు.