ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాత్రివేళ ఈ కలర్ డ్రెస్ వేసుకుని బయటికి వెళ్తే డేంజర్

national |  Suryaa Desk  | Published : Fri, Mar 08, 2024, 01:55 PM

రాత్రివేళ రోడ్డు ప్రమాదాలకు నలుపు రంగు దుస్తులు కూడా కారనం అవుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు చెబుతున్నారు. రాత్రి పూట నలుపు రంగు దుస్తులు వేసుకుని రోడ్డు దాటే సమయంలో వాహనదారులకు వారు కనిపించకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.
రోడ్డుపై నడిచివేళ్లేవారు, బైక్ పై నైట్ టైమ్ తిరిగేవారు ఎల్లో, వైట్, గ్రీన్ కలర్ దుస్తులు ధరించాలని పోలీసులు సూచిస్తున్నారు. వీలైతే రిఫ్లెక్టివ్ దుస్తులు ధరిస్తే ఇంకా మంచిదని చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com