ఢిల్లీలోని భరత్ మండపంలో శుక్రవారం మొదటిసారిగా పలువురు సోషల్ మీడియా క్రియేటర్లకు నేషనల్ క్రియేటర్ అవార్డులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందించారు.
మైథిలీ ఠాకూర్ కు కల్చరల్ అంబాసిడర్ ఆఫ్ ద ఇయర్, జయ కిషోర్ కి క్రియేటర్ ఫర్ సోషల్ చెంజ్ అవార్డు దక్కింది. పంక్తి పాండే కు గ్రీన్ ఛాంపియన్ అవార్డు, పీయూస్ పురోహిత్ కు ఉత్తమ నానో క్రియేటర్ అవార్డును ప్రధాని మోదీ అందుంచారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa