కార్పొరేట్ రాజకీయాలతో ప్రజాస్వామ్య విలువలు పతనం అవుతాయని ఎమ్మెల్సీ కె. ఎస్ లక్ష్మణరావు అన్నారు. ఆదివారం గుంటూరులోని బ్రాడీపేటలో కార్పొరేట్ రాజకీయాలు-రాజకీయ విలువలు అనే అంశంపై నిర్వహించిన సెమినార్ లో ఎమ్మెల్సీ అతిధిగా హాజరై మాట్లాడారు. మత, కుల, ధన ప్రభావ ఫలితంగా ప్రస్తుత రాజకీయ రంగం పూర్తిగా కలుషితమైపోయిందన్నారు. నాయకులు సురేష్, సేవా కుమార్ పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa