మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులోని ‘గామిని’ చీతా ఆదివారం ఐదు కూనలకు జన్మనిచ్చింది. కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ ఎక్స్‌లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు.
వీటితో కలిపి ప్రస్తుతం కునో పార్కులో చీతాల సంఖ్య 26కు చేరిందన్నారు. భారత్‌లో పిల్లలను ఈనిన నాలుగో చీతా గామిని కాగా, దక్షిణాఫ్రికా నుంచి తెచ్చినవాటిలో మొదటిదని ఆయన చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa