రైల్వేకోడూరు మండలం అనంతరాజు పేటకు చెందిన ఇండ్ల నరసింహులు కుమారుడు నిఖిల్ సాయి పోలియో చికిత్స కొరకు సోమవారం ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ అధినేత ముక్కా రూపానంద రెడ్డి భార్య ముక్కా వరలక్ష్మి చేతులు మీదుగా 20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సందీప్, మహేష్ బాబు, శంకరయ్య, శివయ్య, సింగమాల విశ్వనాథ్ రెడ్డి పాల్గొన్నారు.