మాజీ ప్రిన్సిపల్ మూర్తిరావు ఖోకలే దారుణ హత్యకు గురి కావడాన్ని తట్టుకోలేక ఆయన భార్య శోభా అనంతపురంలో సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఎంతో అన్యోన్యంగా ఉండే ఆ దంపతులు గంటల వ్యవధిలోనే ఈ లోకం నుంచి శాశ్వతంగా దూరమయ్యారు. వరుసగా జరిగిన ఈ రెండు ఉదంతాలు అనంతపురంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. పూర్తీ వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa