సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో హెలికాప్టర్లు, ప్రైవేట్ చాపర్లకు డిమాండ్ పెరుగుతోంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఏడాది వీటి డిమాండ్ 40 శాతం పెరిగే అవకాశం ఉందని బిజినెస్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
విమాన ఛార్జీలు గంటకు రూ. 4.5- రూ.5.25 లక్షల వరకు, హెలికాప్టర్లకు గరిష్టంగా గంటకు రూ.3.50 లక్షలు పలికే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.