సీట్ల సర్దుబాటుపై బీజేపీ-జనసేన-టీడీపీ కూటమి కీలకనేతలు సోమవారం అమరావతిలోని చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. అయితే ఈ సమావేశానికి ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి దూరంగా ఉన్నారు.
పొత్తులో భాగంగా అభ్యర్థులు, సీట్ల సర్దుబాటుపై జరుగుతున్న సమావేశానికి పురందేశ్వరి రాకపోవడంతో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. దీనిపై బీజేపీ నేతలు సైతం స్పష్టత ఇవ్వని పరిస్థితి కనిపిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa