బోయింగ్ విమానాల తయారీలో నాణ్యత లోపాలను ఎత్తిచూపిన జాన్ బార్నెట్ అనే మాజీ ఉద్యోగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. సౌత్ కరోలినాలోని ఓ హోటల్ పార్కులో ట్రక్కులో ఛిద్రమైన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
ప్రాథమిక విచారణ అనంతరం దీనిని 'ఆత్మహత్య'గా పరిగణిస్తున్నట్లు తెలిపారు. దాదాపు 32 ఏళ్లపాటు కంపెనీలో పనిచేసిన ఆయన అనారోగ్య కారణాలతో 2017లో పదవీ విరమణ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa