చైనాకు చెందిన షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌పై అమెరికాలో నిషేధం విధించింది. దీనిపై తీసుకువచ్చిన బిల్లుకు అక్కడి ప్రతినిధుల సభలో ఆమోదం లభించింది.
అమెరికాలో సదరు యాప్‌కు ఉన్న ఆస్తులు అమ్ముకునేందుకు, లేక నిషేధం ఎదుర్కోవడానికి ఆరు నెలలు గడువు ఇచ్చే బిల్లుకు అమెరికా ప్రతినిధుల సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 352 మంది ఓట్ చేయగా, 65 మంది వ్యతిరేకించారు.