నేడు టీడీపీ 34 మంది అభ్యర్థులతో రెండో జాబితాను విడుదల చేసింది. దీనిపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు. 34 మంది అభ్యర్థులతో కూడిన రెండో జాబితాను మీ ముందుకు తీసుకువచ్చామని చంద్రాబాబు తెలిపారు.
అభ్యర్థుల ఎంపికలో ఎప్పటిలాగే, ఈ జాబితాలో కూడా ప్రజల అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చామని చంద్రబాబు వెల్లడించారు. టీడీపీ అభ్యర్థులను ఆశీర్వదించి గెలిపించాలని ప్రజలను కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa