‘స్టార్‌షిప్’ ప్రయోగ పరీక్షలో అమెరికాకు చెందిన స్పేస్‌ఎక్స్ కంపెనీ మరోసారి విఫలమైంది. మెక్సికో సరిహద్దుకు సమీపంలోని టెక్సాస్ రాష్ట్రం నుంచి గురువారం విజయవంతంగా గగనతలంలోకి దూసుకెళ్లిన ఈ మెగా రాకెట్..
కిందకు మాత్రం సురక్షితంగా దిగలేకపోయింది. వ్యోమగాములు, ఉపగ్రహాలు లేకుండా ఖాళీగా నింగిలోకి ఎగిరాక దాదాపు గంట అనంతరం.. భూమికి తిరిగొచ్చే క్రమంలో ఈ వ్యోమనౌకతో సంబంధాలు తెగిపోయినట్లు స్పేస్‌ఎక్స్ వెల్లడించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa