దేశ వ్యాప్తంగా మొత్తం 7 దశల్లో లోక్ సభ ఎన్నికలు పోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం శనివారం వెల్లడించింది.
మొదటి దశ పోలింగ్ - ఏప్రిల్ 19
రెండవ దశ పోలింగ్ - ఏప్రిల్ 26
మూడవ దశ పోలింగ్ - మే 7
నాల్గవ దశ పోలింగ్ - మే 13
ఐదవ దశ పోలింగ్ - మే 20
ఆరవ దశ పోలింగ్ - మే 25
ఏడవ దశ పోలింగ్ - జూన్ 1
ఫలితాలు - జూన్ 4
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa