ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ED విచారణకు సీఎం కేజ్రీవాల్ గైర్హాజరు

national |  Suryaa Desk  | Published : Mon, Mar 18, 2024, 12:23 PM

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) విచారణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గైర్హాజరు అయ్యారు. ఢిల్లీ జల్ బోర్డు కేసులో మనీలాండరింగ్ ఆరోపణల నేపథ్యంలో సోమవారం విచారణకు రావాలని కేజ్రీవాల్‌కు ఆదివారం ED సమన్లు పంపింది.
ఇక బీజేపీ తమను టార్గెట్ చేసిందని, కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని AAP ఆరోపించింది. మరోవైపు లిక్కర్ పాలసీ కేసులో మార్చి 21న ED విచారణకు కేజ్రీవాల్ హాజరు కావాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com