న్యూ ఢిల్లీలోని ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన ఆడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (స్కేల్-1) 100 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్/ బీడీఎస్, డిగ్రీ (లా), ఐసీఏఐ/ ఐసీడబ్ల్యూఏఐ/ బీకాం, ఎంబీఏ (ఫైనాన్స్), బీఈ/బీటెక్, ఎంఈ/ ఎంటెక్ ఉత్తీర్ణత ఉండాలి. ఈ నెల 21 చివరి తేదీ కాగా https://orientalinsurance.org.in/ వెబ్ సైట్ ను సంప్రదించండి.