ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెక్క కింద ప్యానెల్‌ లేకుండానే ప్రయాణించిన విమానం

international |  Suryaa Desk  | Published : Mon, Mar 18, 2024, 01:06 PM

139 మంది ప్రయాణికులతో శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి ఆరెగాన్ బయల్ధేరిన యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737-800 విమానం రెక్క కింద ప్యానెల్ లేకుండానే ప్రయాణించింది.
ల్యాండింగ్‌కు ముందు తనిఖీల్లో ఇది గుర్తించిన అధికారులు విమానం బయల్దేరిన మిడ్‌ఫోర్డ్ ఎయిర్‌పోర్టులో ప్యానెల్ కోసం గాలించగా, దొరకలేదు. అదృష్టవశాత్తు విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. ఈ ఘటనపై అమెరికా వైమానిక రంగ నియంత్రణ సంస్థ దర్యాప్తు చేపట్టింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com