పంజాబ్ నేషనల్ బ్యాంకు కీలక నిర్ణయం తీసుకుంది. PNBలో ఖాతా ఉన్నవారు రేపటిలోగా E KYC డిటేయిల్స్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది. అయితే గత సంవత్సరం డిసెంబర్ 31లోపు KYC అప్డేట్ చేసుకొనివారు..
ఈ నెల 19లోగా అప్డేట్ చేసుకోవాల్సిందిగా వెల్లడించింది. KYC చేసుకునేందుకు మీ సమీపంలోని బ్రాంచ్‌కు వెళ్లాలని కోరింది. ఇంకా PNB వన్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్‌తో కూడా KYC వివరాలు అప్డేట్ చేసుకోవచ్చని తెలిపింది.