ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టాటా టియాగో ఈవీలో కొత్త ఫీచర్స్

national |  Suryaa Desk  | Published : Wed, Mar 20, 2024, 12:18 PM

ఇండియాలో అతి చౌకైన ఎలక్ట్రిక్​ వెహికిల్​గా గుర్తింపు తెచ్చుకున్న టాటా టియాగో ఈవీలో సైలెంట్​గా కొన్ని కొత్త ఫీచర్స్​ని యాడ్​ చేసింది టాటా మోటార్స్​. ఎక్స్​జెడ్​+ టెక్​ ఎల్​ఆర్​ వేరియంట్​కు ఇప్పుడు ఆటో- డిమ్మింగ్​ ఐఆర్​వీఎం ఆప్షన్​ వస్తోంది.
ఇక ఎక్స్​జెడ్​+ వేరియంట్​లో 45 వాట్​ యూఎస్​బ పోర్ట్​ వస్తోంది. మొబైల్​ డివైజ్​ల ఛార్జింగ్​ మరింత ఫాస్ట్​ అవుతుంది. పోలెన్​ ఎయిర్​ ఫిల్టర్​, ఆటో ఫోల్డ్​ ఔట్​సైడ్​ రేర్​వ్యూ మిర్రర్స్​ వంటివి సైతం.. ఎక్స్​జెడ్​+ వేరియంట్లలో వస్తున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com