వైసీపీ బీసీ సెల్లో శ్రీ సత్యసాయి జిల్లాకు చెందిన ఇద్దరికీ చోటు లభించింది. రాష్ట్ర బీసీ విభాగం కార్యదర్శులుగా కదిరికి చెందిన సంపంగి గోవర్ధన్, జె. లక్ష్మీ నరసింహ గౌడ్ నియమితులయ్యారు. వారు మాట్లాడుతూ. సీఎం జగన్ ఆదేశాలతో తమకు ఈ అవకాశం లభించిందన్నారు. తమకు పదవీ రావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వారి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ గెలుపు కోసం మరింత కృషి చేస్తామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa