దేశంలో దాదాపు 2600కు పైగా రాజకీయ పార్టీలు ఉన్నాయి. ఇందులో గుర్తింపు లేని పార్టీలే 2,597 ఉండగా.. 57 స్టేట్ పార్టీలు, 6 జాతీయ పార్టీలు (బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఎం,
నేషనల్ పీపుల్స్ పార్టీ, ఆప్) ఉన్నాయి. 1951లో తొలి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసిన వాటిలో 14 జాతీయ పార్టీలుండగా, ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో 6 మాత్రమే పోటీలో ఉండనున్నాయి. అప్పటితో పోలిస్తే దేశంలో నేషనల్ పార్టీల సంఖ్య తగ్గింది.