ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తమిళనాడులో ప్రసిద్ధి చెందిన తిరువన్నామలై లోని అరుణాచలేశ్వరుడి సన్నిధిలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి తన మిత్ర బృందంతో కలిసి అరుణాచలేశ్వరుడిని ప్రత్యేకంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఎమ్మెల్యే కేతిరెడ్డికి ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు తీర్థప్రసాదాలు అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa