మడకశిర పట్టణంలోని శనివారం తహసిల్దార్ కార్యాలయం వద్ద శనివారం మడకశిర నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి గౌరీ శంకర్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి గౌరీ శంకర్ రావు మాట్లాడుతూ మే 13న అసెంబ్లీ పార్లమెంటుకు ఎన్నికలు జరుగునున్నాయని తెలిపారు నియోజకవర్గంలో 237 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa