తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి పులివర్తి నానికి తృటిలో ప్రమాదం తప్పింది. విజయవాడలో తమ పార్టీ ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన శనివారం బయలుదేరి వెళ్తుండగా, ఆయన ప్రయాణిస్తున్న ల్యాండ్ క్రూయిజర్ కారును ఓ టిప్పర్ లారీ ఢీ కొట్టింది. అదృష్టవశాత్తూ నానితో పాటు కారులో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa