ట్రెండింగ్
Epaper    English    தமிழ்

27 వరకు భారీ ఉష్ణోగ్రతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 24, 2024, 11:07 AM

ఈ నెల 27 వరకు తీవ్ర ఎండలు, ఉక్కపోత కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆదివారం కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. శనివారం దేశంలోనే అత్యధికంగా అనంతపురంలో 40.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. కాగా, కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com