ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీ గిడ్డాంజనేయస్వామి హుండీ ఆదాయం రూ. 2, 60, 065

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 28, 2024, 02:13 PM

పెద్దకడబూరు మండలంలోని తారాపురం శ్రీ గిడ్డాంజనేయస్వామి హుండీ లెక్కింపు ఈఓ రాంప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం జరిగింది. స్వామివారి హుండీ ఆదాయం రూ. 2, 60, 065 వచ్చింది. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ 2024 ఫిబ్రవరి, మార్చి రెండు నెలల హుండీ లెక్కించామన్నారు. వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి, ఉగాది ఉత్సవాలకు ఖర్చు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com