తలుపుల మండలం మంగివాండ్లపల్లికు చెందిన మహేష్ నాయుడు (22) శుక్రవారం మడుగుతాండ సమీపంలోని మల్లికార్జున అనే వ్యక్తి కీ చెందిన పొలాల్లో పనులకు వెళ్లాడు. ఈ క్రమంలో ట్రాక్టర్ కుదుపులకు అదుపు తప్పి కిందపడ్డాడు. ఇంజన్ చక్రాలతో పాటు ట్రాలీ చక్రాలు అతని పై దూసుకెళ్ళడంతో మరణించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa