అవినీతి రహిత పాలన జగనన్నతోనే సాధ్యమని ఎస్ కోట వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కడుబండి శ్రీనివాసరావు అన్నారు. ఎల్ కోట మండలం ఖాసాపేటలో ఆయన శుక్రవారం రాత్రి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ మేరకు ఆయన ఇంటింటికి వెళ్లి వైసిపి అమలు చేసిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా బొత్స ఝాన్సీ ని గెలిపించాలని కోరారు. వైసిపి తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa